ఉర్దూ వర్సిటీకి 144 ఎకరాల భూమి కేటాయింపు | 144acers for urdu university | Sakshi
Sakshi News home page

ఉర్దూ వర్సిటీకి 144 ఎకరాల భూమి కేటాయింపు

Published Tue, Jun 13 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

144acers for urdu university

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్‌లోని మార్కెట్‌ విలువపై భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్‌లోని 531–1, 556ఏ సర్వే నంబర్లలో 144 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేటాయించిన భూములను ఉన్నత విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement