పెదకూరపాడులో 2.42 సెం.మీ వర్షపాతం
గుంటూరు (కొరిటెపాడు) : జిల్లాలో శనివారం ఉదయం వరకు అత్యధికంగా పెదకూరపాడు మండలంలో 2.42 సెంటీ మీటర్లు, అత్యల్పంగా సత్తెనపల్లి మండలంలో 0.10 సెం.మీ వర్షం కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి...
అచ్చంపేట మండలంలో 2.36 సెం.మీ
తాడేపల్లి 2.20
తాడికొండ 2.16
భట్టిప్రోలు 2.12
పెదకాకాని 1.94
అమరావతి 1.90
మంగళగిరి 1.84
కొల్లిపర 1.52
వట్టిచెరుకూరు 1.50
నాదెండ్ల 1.42
రొంపిచర్ల 1.34
ప్రత్తిపాడు 1.24
పిట్టలవానిపాలెం 1.10
తుళ్ళూరు 1.04
ఫిరంగిపురం 0.98
కొల్లూరు 0.94
తెనాలి 0.88
యడ్లపాడు 0.78
క్రోసూరు 0.72
కర్లపాలెం 0.70
చిలకలూరిపేట 0.68
పిడుగురాళ్ళ 0.68
పొన్నూరు 0.64
చుండూరు 0.64
పెదనందిపాడు 0.62
వేమూరు 0.58
నిజాంపట్నం 0.56
బెల్లంకొండ 0.54
మాచర్ల 0.42
గుంటూరు 0.40
బాపట్ల 0.38
రెంటచింతల 0.38
మాచవరం 0.34
అమృతలూరు 0.32
దుగ్గిరాల 0.32
చేబ్రోలు 0.28
చెరుకుపల్లి 0.28
నగరం 0.22
బొల్లాపల్లి 0.20
ముప్పాళ్ల 0.20
దుర్గి 0.16
గురజాల 0.14
రాజుపాలెం 0.14,
రేపల్లె 0.14,
నరసరావుపేట మండలంలో 0.12 సెం.మీ