విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి! | 2 crore fraud at union bank in visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!

Published Sat, Dec 12 2015 9:19 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి! - Sakshi

విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!

విశాఖపట్నం: విశాఖలో ఘరానా మోసం చోటుచేసుకుంది. మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు నిందితులు యూనియన్ బ్యాంక్కు రూ.2 కోట్లు టోకరా వేశారు. బ్యాంక్ నుంచి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డ నిందితులు కనకారావు, రవికుమార్ లను అరెస్టు చేసినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టి నిందితుల నుంచి నగదు రికవరీ చేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement