భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | 2 lakhs rupees gutka packets cougt in police rides | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Published Wed, Nov 2 2016 9:23 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

2 lakhs rupees gutka packets cougt in police rides

కోదాడ(సూర్యాపేట): గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచిన గొడౌన్‌పై దాడి చేసిన పోలీసులు భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ వ్యాపారి వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. కోదాడలోని గొడౌన్‌లో నిల్వ ఉంచినట్లు తెలిపాడు. దీంతో బుధవారం ఉదయం గొడౌన్‌పై దాడి చేసిన పోలీసులు రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement