పుత్తూరు: ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో చిత్తూరు జిల్లాలో 20 మంది కూలీలు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వినాయకపురం నుంచి పుత్తూరుకు మామిడికాయలు కోసేందుకు కూలీలు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు పుత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.