200 ఇయర్స్ ఇండస్‘ట్రీ’
200 ఇయర్స్ ఇండస్‘ట్రీ’
Published Tue, Jul 19 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
రెండు శతాబ్దాల మర్రి చెట్టు
గబ్బిలం చెట్టుగా పేరు
రామభద్రపురం: ఈ చెట్టును చూశారా.. 50 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న మర్రి చెట్టు ఇది. దీని వయసు దాదాపు 200 సంవత్సరాలు. రామభద్రపురం మండల కేంద్రంలోని మార్కెట్ దగ్గరలోని చింతలవాని కోనేరు గట్టుపై ఉంది. ఈ చెట్టును దాదాపు పది వేల గబ్బిలాలు స్థావరంగా మార్చుకున్నాయి. దీంతో దీన్ని గబ్బిలాల చెట్టని కూడా పిలుస్తుంటారు.
Advertisement
Advertisement