డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు | 237 not attented to departmental exam | Sakshi
Sakshi News home page

డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు

Published Tue, Dec 6 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

237 not attented to departmental exam

అనంతపురం అర్బన్‌ : ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న శాఖాపర (డిపార్ట్‌మెంటల్‌) పరీక్షలకు జిల్లాలో తొలి రోజున 237 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  నాలుగు కేంద్రాల్లో ఈ నెల 11 వరకు పరీక్షలు జరుగతాయని తెలిపారు.  మొదటి రోజు పరీక్షలకు 311 మంది అభ్యర్థులకు గానూ 237 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement