AP: గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా | Appsc Group 2 Mains Exam Postponed | Sakshi
Sakshi News home page

AP: గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

Published Tue, Nov 12 2024 7:41 PM | Last Updated on Tue, Nov 12 2024 8:53 PM

Appsc Group 2 Mains Exam Postponed

సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. 

ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ మంగళవారం(నవంబర్‌ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement