ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించిన అధికారులు 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుక్నురు. ఆటోలో తరలిస్తున్న నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
25 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
Published Fri, Aug 5 2016 3:11 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement