పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం | 261 panchayat secretaries displaced | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం

Published Sat, Jun 11 2016 8:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం - Sakshi

పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం

పదోన్నతులు పొందిన 34 మందికి పోస్టింగ్‌లు
కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేసిన యంత్రాంగం

రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీపీఓ అరుణతో కూడిన కమిటీ కార్యదర్శుల బదిలీల క్రతువు పూర్తి చేసింది. మూడేళ్ల పైబడిన 267 మందికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించి.. జాబితా రూపొందించారు. దీంట్లో ఆరుగురు కౌన్సెలింగ్‌కు గైర్హాజరు కావడంతో 261 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అలాగే నాలుగో గ్రేడ్ నుంచి మూడో గ్రేడ్‌కు పదోన్నతి పొందిన 34 మందికి నియామకపు ఉత్తర్వులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement