హార్సిలీహిల్స్‌లో 2 కె రన్‌ | 2k run at horsely hills | Sakshi
Sakshi News home page

హార్సిలీహిల్స్‌లో 2 కె రన్‌

Published Wed, Sep 28 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

హార్సిలీహిల్స్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

హార్సిలీహిల్స్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేంద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరిజం మేనేజర్‌ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 2 కె రన్‌లో పాల్గొన్నారు.  గవర్నర్‌ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వశాఖకు చెందిన సిబ్బంది, అధికారులతో   ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement