3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు.
Published Fri, Mar 24 2017 7:18 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM