గరుడాద్రిలో పోలీసుల తనిఖీలు: 30 మంది అరెస్ట్‌ | 30 held, Police checkings over Garudadri express | Sakshi
Sakshi News home page

గరుడాద్రిలో పోలీసుల తనిఖీలు: 30 మంది అరెస్ట్‌

Published Thu, Aug 4 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

30 held, Police checkings over Garudadri express

రేణిగుంట: గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు గురువారం పోలీసులు గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రేణిగుంట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement