జిల్లాల ఏర్పాటుపై 4,421 అప్పీళ్లు
Published Wed, Sep 7 2016 12:14 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ న్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి మంగళవారం రాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 4,421 అప్పీళ్లు అందాయి.
జిల్లా జిల్లాపై డివిజన్‌పై మండలంపై మొత్తం
హన్మకొండ 1700 309 339 2348
జయశంకర్ 745 15 53 813
మహబూబాబాద్ 68 565 67 700
వరంగల్ 413 48 99 560
మొత్తం 2926 937 558 4421
Advertisement
Advertisement