తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం | 4 injuried in turimala road accident | Sakshi
Sakshi News home page

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

Published Fri, Sep 16 2016 8:47 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

4 injuried in turimala road accident

తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు 30వ మలుపు వద్ద అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తమిళనాడుకు చెందిన భక్తులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement