వైస్‌ఆర్‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | 5 died, Lorry hits tractor carrying of marriage group | Sakshi
Sakshi News home page

వైస్‌ఆర్‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Aug 21 2016 7:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

5 died, Lorry hits tractor carrying of marriage group

వైఎస్ఆర్‌ జిల్లా: వైఎస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 15 మందికి గాయాలు అయ్యాయి. కిష్టంపల్లి నుంచి కడపకు పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement