విద్యుదాఘాతంతో ఐదుగురికి గాయాలు | 5injured in electric shock during lines repair | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఐదుగురికి గాయాలు

Published Sun, May 15 2016 5:41 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

5injured in electric shock during lines repair

శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల్లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. దెబ్బతిన్న తీగలు, స్తంభాలను మార్చే క్రమంలో పై నుంచి వెళుతున్న వేరే విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement