కొత్త మండలాలు ఆరు
Published Tue, Aug 23 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనమ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో ఆరు కొత్త మండలాలను పేర్కొన్నారు. ప్రస్తుత వరంగల్ జిల్లాలో ఖిలావరంగల్, కాజిపేట, ఐనవోలు, చిల్పూరు, వేలేరు... కరీంనగర్ జల్లాలో ఇల్లందకుంట మండలం కొత్తగా ఏర్పడనున్నాయి. కాజిపేట, చిల్పూరు, వేలేరు, ఇల్లందకుంట హన్మకొండ జిల్లాలో... ఖిలావరంగల్, ఐనవోలు వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 35 వేలు, పట్టణ ప్రాంతంలో 1.50 లక్షల జనాభా ఉంటేనే కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడుతున్న ఆరు మండలాల్లో ఖిలావరంగల్‌లో అత్యధికంగా 1,59,669, అత్యల్పంగా ఐనవోలు మండలంలో 36,810 జనాభా ఉంది. హన్మకొండ, వరంగల్, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, మొగుళ్లపల్లి, జమ్మికుంట, భీమదేవరపల్లి మండలాలను విభజిస్తూ కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా రూపొందించారు. వరంగల్æ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లోని గ్రామాలతో కొత్తగా వేలేరు మండలం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జనాభా 40,042గా ఉంది.
విభజన తర్వాత ఆయా
మండలాల్లో గ్రామాల వారీగా జనాభా వివరాలిలా..
వేలేరు మండలం..
వేలేరు–9662, పీచర–5306, సోడాషపల్లి–1347, మల్లికుదురు–2442, గుండ్లసాగర్–1216, కొత్తకొండ–4610, మల్లారం–3986. కట్కూరు–4189, కన్నారం–1896, ఎర్రబెల్లి–2877, ముస్తాఫ్‌పూర్–2511, మొత్తం 40042
ధర్మసాగర్ మండలం..
ధర్మసాగర్–9350, నారాయణగిరి–4494, ముప్పారం–3223, దేవునూరు–2563, సోమదేవరపల్లి–1468, ఎల్‌కుర్తి–4779, జానకిపుపూర్–1460, క్యాతంపల్లి–1548, తాటికాయల–3486, పెద్దపెండ్యాల–7152, ధర్మాపూర్–2418, మల్లక్‌పల్లి–3449, ఉనికిచర్ల–2953, మొత్తం–48343
భీమదేవరపల్లి మండలం..
వంగర–6081, భీమదేవరపల్లి–2579, రత్నగిరి–1811, మాణిక్యపూర్–2183
కొప్పూర్–3055, కొత్తపల్లి–4199, ముల్కనూరు–9075, ముత్తారం(పీ.కే)–1208, గట్లనర్సింగాపూర్–4626, కన్నారం–1896, మొత్తం–37713
చిల్పూర్ మండలం..
చిల్పూర్–3668, శ్రీపతిపల్లి–1766, చిన్నపెండ్యాల–4006, కొండాపూర్–1671, లింగంపల్లి–3278, మల్కాపూర్–4030, వెంకటాద్రిపేట–2239, కృష్ణాజీగూడెం–2417, ఫతేపూర్–2484, పల్లగుట్ట–3758, రాజవరం–5119, నష్కల్–3691, మొత్తం 38127
ఘన్‌పూర్(స్టేçÙన్) మండలం..
పామునూరు–2331, కొత్తపల్లి–1529, మీదిగొండ–2751, రాఘవపూర్–1814, చాగల్–4520, నమిలికొండ–2770, విశ్వనాథపూర్–1330, తానేదార్‌పల్లి–1668, ఇప్పగూడ–8195, సముద్రాల–3315, ఘనపురం(స్టేçÙన్)–12721, శివునిపల్లి–6242, తాటికొండ–4990, మొత్తం–54176
కాజీపేట మండలం...
కాజీపేట–53774, సోమిడి–44430, మడికొండ–19229, తరాలపల్లి–3053, కడిపికొండ–8685, కొత్తపల్లి–1219, బట్టుపల్లి–2096, అమ్మవారిపేట–421, శాయంపేట–19474, రాంపూర్–5277, మొత్తం 157649
హన్మకొండ మండలం..
హన్మకొండ–79323, కుమారపల్లి–56182, పలివేల్పుల–4046, లష్కర్‌సింగారం–82931, గోపాల్‌పూర్–9620, వడ్డేపల్లి–4355, మొత్తం 2,36,457
వరంగల్ మండలం..
దేశాయిపేట–11830, లక్ష్మిపూర్–81298, మట్టెవాడ–22905, గిర్మాజీపేట–30650, రామన్నపేట–6820, పైడిపల్లి–11396, కొత్తపేట–1587, ఏనుమాముల–13126, మొత్తం 153503
ఖిలావరంగల్ మండలం..
ఖిలావరంగల్–19110, ఉర్సు–102597, రంగశాయిపేట–21868, అల్లిపూర్–1329, తిమ్మాపూర్–7513, మామునూరు–6319, నక్కలపల్లి–928, మొత్తం 159664
ఐనవోలు మండలం..
ఐనవోలు–7441, సింగారం–2189, పున్నేలు–4900, నందనం(6747, కక్కిరాలపల్లి(2877, పంథిని–4165, కొండపర్తి–6439, వనమాలకనపర్తి–2052, మొత్తం 36810
వర్ధన్నపేట మండలం..
వర్ధన్నపేట–13715, చెన్నారం–2747, ఉప్పరపల్లి–2231, నల్లబెల్లి–4527, కట్రా్యల–3690, ఇల్లంద–7252, బండౌతాపూర్–2837, దమ్మన్నపేట–3932, దివిటిపల్లి–883, రామవరం–1470, కొత్తపల్లి–2079, ల్యాబర్తి–3193, మొత్తం 48556
ఇల్లందకుంట మండలం..
ఇల్లందకుంట–3765, చిన్నకోమటిపల్లి–1314, వావిలాల=6131, వంతడుపుల–1234, బూజునూర్–3346, రాచపల్లి–3487, టేకుర్తి–2337, సిరిసేడ్–5086, పత్తర్లపల్లి–1087, మల్యాల–4512, కానగర్తి–2539, వేములపల్లి–2993, మొట్లపల్లి–2617, మొత్తం 404448.
మొగుళ్లపల్లి మండలం..
దుబ్యాల– 1801, రాఘవరెడ్డిపేట– 1681, అకినెపల్లె–2139, పొత్తుగల్–1048, కురుక్షాల–1100, పెద్దకోమటిపల్లి–1752, పర్లపల్లె–2831, మెట్‌పల్లి–1549, గుండ్లకార్తి–592, గుడిపహాడ్–1059, పిడిశాల–2746, ముల్కలపల్లె–3991, ఇస్సిపేట–4736, అంకుశాపూర్–747, మేదరలమెట్ల–1114, రంగాపురం–3259– మొత్తం–33777.
Advertisement
Advertisement