టీటీడీలో 60 వేల లడ్డూలు హాంఫట్! | 60 thousand of laddus stolen by TTD employee | Sakshi
Sakshi News home page

టీటీడీలో 60 వేల లడ్డూలు హాంఫట్!

Published Tue, Dec 15 2015 10:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

60 thousand of laddus stolen by TTD employee

తిరుమల: తిరుమల తిరుపతిలో దేవస్థానం(టీటీడీ)లో మంగళవారం మరో అక్రమ బాగోతం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూలను వెంకట రమణ అనే ఉద్యోగి కాజేసినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. దాంతో టీటీడీ అధికారులు అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అయితే ఏడాది కాలంలో 60 వేల లడ్డూలు కాజేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement