వివాహిత బలవన్మరణం | a married lady comited to suside | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Published Wed, Aug 31 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

a married lady comited to suside

పోలవరం : పోలవరం మండలంలోని ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన అప్పన నాగమణి (40) అనే వివాహిత మంగళవారం వేకువ జామున ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పి తాళలేక నాగమణి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె సోదరుడు ముక్కు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement