రావులపాలెంలో సినీ నటుల సందడి | actors in ravulapalem | Sakshi
Sakshi News home page

రావులపాలెంలో సినీ నటుల సందడి

Published Sun, Apr 2 2017 12:25 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

actors in ravulapalem

రావులపాలెం :
రావులపాలెం సీఆర్‌సీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు పలువురు సినీ నటులు హాజరుకావడంతో సందడి నెలకొంది. సీఆర్‌సీ కాట¯ŒS కళా పరిషత్‌ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ళ భరణితోపాటు కృష్ణ భగవాన్, గౌతంరాజు, కోట శంకరరావు, బొడ్డు రాజుబాబులు ఆఖరి రెండు రోజులు పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో పలువురు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఆర్‌సీ ప్రత్యేక ప్రదర్శన చూసిన సినీ నటుడు కృష్ణభగవా¯ŒS మాట్లాడుతూ వచ్చే ఏడాది మంచి హాస్య నాటికను తనికెళ్ళ భరణి రచించాలని, తమంతా ఆ నాటికను ప్రదర్శిస్తామన్నారు. ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన నటులను  అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement