‍ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్ష దరఖాస్తు తేదీ పొడిగింపు | ambedkar varsity entrance date extension | Sakshi
Sakshi News home page

అర్హత పరీక్ష దరఖాస్తు తేదీ పొడిగింపు

Published Sat, Jul 30 2016 6:42 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

ambedkar varsity entrance date extension

తాండూరు: డా.బీఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అర్హత పరీక్ష (ఫేజ్‌-2) దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్టు కో-ఆర్డినేటర్‌ నాగేశ్వరచారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందన్నారు. ఆగస్టు నెల 14న అర్హత పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మిగితా వివరాలకు పట్టణంలోని పీపుల్స్‌ డీగ్రీ కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement