ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడి మృతి | An unknown young man hung himself to death | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడి మృతి

Published Tue, Oct 4 2016 1:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

An unknown young man hung himself to death

రామాయంపేట మండలం నగరం గ్రామశివారులో ఓ గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement