ఐజీ దంపతులకు ప్రసాదం అందిస్తున్న ఆలయ అధికారులు
రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఐజీ
Published Sat, Jul 30 2016 7:15 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్ ఐజీ ఇ.దామోదర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు.
Advertisement
Advertisement