మద్దూరులో పురాతన విగ్రహాలు | Antique Statues in madduru | Sakshi
Sakshi News home page

మద్దూరులో పురాతన విగ్రహాలు

Published Sat, Aug 27 2016 12:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

మద్దూరులో పురాతన విగ్రహాలు - Sakshi

మద్దూరులో పురాతన విగ్రహాలు

మద్దూరు మండలం బెక్కల్‌ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి. వెయ్యేళ్ల క్రితం నాటి బొడ్రాయి, దొంగలను కట్టేసే కొండం (కారాగారం) వెలుగుచూశాయి.
– మద్దూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement