'ఇక మంగళగిరి నుంచే పాలన' | ap rule from mangalagiri says by ap dgp | Sakshi
Sakshi News home page

'ఇక మంగళగిరి నుంచే పాలన'

Published Thu, Nov 19 2015 3:24 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

'ఇక మంగళగిరి నుంచే పాలన' - Sakshi

'ఇక మంగళగిరి నుంచే పాలన'

గుంటూరు: వచ్చే నెల నుంచి మంగళగిరి నుంచే పాలన కొనసాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. గురువారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో టెక్నోటవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరుకు బెటాలియన్ ఆవరణలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని డిసెంబర్ నుంచి మంగళగిరి నుంచే పాలన నడుస్తుందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement