తొమ్మిదిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వనం | applications invite for admission in 9th | Sakshi
Sakshi News home page

తొమ్మిదిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వనం

Published Sun, May 14 2017 12:07 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

applications invite for admission in 9th

ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి  జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2017–2018 విద్యా సంవత్సరానికి 9 వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 29వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8 వ తగరతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్‌ 24 వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement