అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి | Apply for awards | Sakshi
Sakshi News home page

అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

Jun 14 2017 10:22 PM | Updated on Jun 1 2018 8:52 PM

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌బాబు తెలిపారు.

అనంతపురం టౌన్‌ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014 మార్చి 31వ తేదీకి ముందు ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు అవార్డు ఎంపికకు అర్హతగా నిర్ణయించామన్నారు. దరఖాస్తు వివరాలు, సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన విధి విధానాల సమాచారం కోసం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement