జూలై 5లోపు ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి | Apply for entry into ITI by July 5 | Sakshi
Sakshi News home page

జూలై 5లోపు ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

Published Mon, May 22 2017 10:25 PM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

Apply for entry into ITI by July 5

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్‌ బి.తులసి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్‌ అయిన అభ్యర్థులు వివిధ ట్రేడ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 5 వరకు అన్ని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తులు పొందొచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 5 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని తెలియజేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement