16న అప్రెంటిషిప్‌ శిక్షణకు ఇంటర్వ్యూలు | apprenticeship training interviews on 16th | Sakshi
Sakshi News home page

16న అప్రెంటిషిప్‌ శిక్షణకు ఇంటర్వ్యూలు

Published Sat, Sep 10 2016 1:13 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

apprenticeship training interviews on 16th

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్‌ విద్యా విభాగం, బోటింగ్‌ ఆఫ్‌ అప్రెంటిషిప్‌ ట్రై నింగ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఒకేషనల్‌ కోర్సులు పాసైన విద్యార్థులకు ఈ నెల 16న అప్రెంటిషిప్‌ శిక్షణ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డీవీఈఓ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014 మార్చి నుంచి 2016 సప్లిమెంటరీ పరీక్షలు పాసైన వారు అర్హులన్నారు. ఆ సక్తి కల వారు బీ క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఈనెల 15వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement