6న అర్చరీ, రైఫిల్ షూటింగ్ బాలబాలికల జట్ల ఎంపిక
Published Wed, Oct 5 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈనెల 6వ తేదీన కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో అర్చరీ, రైఫిల్ షూటింగ్ అండర్–19 విభాగంలో బాల బాలికల ఎంపికకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి చలపతిరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గలవారు వయో పరిమితి ధ్రువీకరణ పత్రాలతో నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14, 15, 16 తేదీల్లో కడప, చిత్తూరులలో అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 93938554601, 9491526617 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement