రేపు అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
Published Fri, Jul 22 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
అనంతపురం ఎడ్యుకేషన్ :
జిల్లా సెకండరీ పాఠశాల అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న ఉదయం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో ఉంటుందని డీఈఓ అంజయ్య, అసోసియేషన్ కార్యదర్శి సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలల పీఈటీలు ఈ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.
Advertisement