1 నుంచి దూరవిద్య పరీక్షలు | august 1st to distance education exams | Sakshi
Sakshi News home page

1 నుంచి దూరవిద్య పరీక్షలు

Published Sun, Jul 16 2017 10:25 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

august 1st to distance education exams

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ దూరవిద్య పరీక్షలు ఆగస్టు 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1న పౌండేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, 2న సైకాలజీ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ లర్నింగ్, 3న స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇష్యూస్‌ మేనేజ్‌మెంట్‌ , 4న ఇన్ఫర్మేషన్‌ అండ్‌  కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ ( ఐసీటీ) ఎడ్యుకేషన్, 5, 6, 7న టీచింగ్‌ మెథడ్స్‌ పరీక్షలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement