రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం | awards awarded to photo graphers | Sakshi

రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం

Published Sat, Aug 27 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం

రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం

నల్లగొండ రూరల్‌ : ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్, ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో  ఫొటోగ్రఫీ పోటీల్లో రాణించిన వారికి అవార్డులు అందజేసి సన్మానించారు. అవార్డు పొందిన వారిలో ఆర్‌.ఆకాశ్‌ (నమస్తే తెలంగాణ), ముచ్చర్ల శ్రీనివాస్‌గౌడ్‌ (హన్స్‌ ఇండియా), సింగం వెంకటరమణ (ది హిందూ), నరేందర్‌ (సూర్య), భవానీప్రసాద్‌ (ఆంధ్రభూమి) బహుమతులను అందుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement