అమానుషాన్ని ఆపేంత వరకూ గొంతెత్తండి.. | ayyappa mala person photo viral in facebook against barma muslims attack | Sakshi
Sakshi News home page

అమానుషాన్ని ఆపేంత వరకూ గొంతెత్తండి..

Published Wed, Sep 20 2017 11:38 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటో - Sakshi

సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటో

అయ్యప్ప భక్తుడి ఆవేదన
యడ్లపాడు(చిలకలూరిపేట) : బర్మా దేశంలో ముస్లింలపై దాడులను అరికట్టాలని కోరుతూ ఇచ్చిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పోస్టుకు లైకులు, షేర్‌లు భారీగా వస్తున్నాయి. సాంకేతిక విప్లవం ప్రజ్వరిల్లుతున్న కాలంలో జాతి విద్వేష మారణకాండను నిలిపి వేయాలంటూ..

అయ్యప్ప మాలధారణ చేసిన వ్యక్తి వైట్‌ చార్టుపై తన అభిప్రాయాన్ని రాసి దిగిన ఈ ఫొటోను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షలకు పైగా లైకులు, లక్షన్నర మంది నెటిజన్లు ఆ ఫొటోను షేర్‌ చేసుకోవడంతో పాటు వందలాది మంది ఇతర దేశాలకు చెందిన వారు ఫోన్లు చేయడం విశేషం. మారణకాండను ఆపేంతవరకు ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలతో సోషల్‌ మీడియా ద్వారా ప్రభావితం చేయాలని వారు    కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement