30న బీ ఫార్మసీ స్పాట్‌ అడ్మిషన్లు | B.Pharmacy admissions on 30th | Sakshi

30న బీ ఫార్మసీ స్పాట్‌ అడ్మిషన్లు

Aug 28 2016 12:34 AM | Updated on Aug 17 2018 3:08 PM

జేఎన్‌టీయూ అనుబంధ ఆయిల్‌ టెక్నాలజీ అండ్‌ ఫార్మసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఓటీపీఆర్‌ఐ)లో మిగిలిన బీ ఫార్మసీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎం.సర్కార్‌ తెలిపారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనుబంధ ఆయిల్‌ టెక్నాలజీ అండ్‌ ఫార్మసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఓటీపీఆర్‌ఐ)లో మిగిలిన బీ ఫార్మసీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎం.సర్కార్‌ తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్లకు హాజరయ్యే వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలను వెంట తీసుకరావాలని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్య ఎం. విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రాసెసింగ్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజులకు సంబంధించి ‘ద రిజిస్ట్రార్, జేఎన్‌టీయూఏ అనంతపురం’ పేరు మీద  డీడీలను తీసుకుని జేఎన్‌టీయూ పాలకభవనంలో జరిగే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement