దరఖాస్తులు ఇవ్వడానికి క్యూలో నిల్చున్న ప్రజలు
సమస్యల బారులు..
Published Mon, Jul 25 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
హన్మకొండ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద ఎత్తున బారులుదీరారు. హరితహారం కార్యక్రమం కారణంగా గత రెండు వారాలు ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. దీంతో ఈ వారం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి శోభ ప్రజలను నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 450కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
Advertisement
Advertisement