'మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలి' | BC communities protest at NTR Health University | Sakshi
Sakshi News home page

'మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలి'

Published Wed, Aug 31 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

BC communities protest at NTR Health University

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద బీసీ సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీ అధికారుల వైఖరితో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు యాజమాన్యాలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాయంటూ ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement