నవంబర్‌లో బెంగాల్ టైగర్ | Bengal tiger release on november | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో బెంగాల్ టైగర్

Published Sat, Oct 31 2015 10:29 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నవంబర్‌లో బెంగాల్ టైగర్ - Sakshi

నవంబర్‌లో బెంగాల్ టైగర్

తిరుమల: రవితేజ హీరోగా రూపొందిం చిన బెంగాల్ టైగర్ చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తామని ఆ చిత్ర దర్శకుడు సంపత్‌నంది అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఆడియో విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ చిత్రం విడుదలయ్యాకే కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. పవన్‌కల్యాణ్‌తో పాటు మరి కొన్ని చిత్రాల గురించి త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement