బైబిల్ యూనివర్శిటీ సీజ్ | Biblical University Siege | Sakshi
Sakshi News home page

బైబిల్ యూనివర్శిటీ సీజ్

Published Sat, Dec 3 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

బైబిల్ యూనివర్శిటీ సీజ్

బైబిల్ యూనివర్శిటీ సీజ్

డెంకాడ: మండలంలోని మోదవలస పంచాయతీలో గల బైబిల్ యూనివర్శిటీని శుక్రవారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉత్తర్వుల మేరకు ఐసీడీఎస్ పీడీ రాబర్‌‌ట్స, రెవెన్యూ, పోలీస్ అధికారుల సహాయంతో సీజ్ చేసినట్టు ఎస్‌ఐ ధనుంజయరావు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా బైబిల్ యూనివర్శిటీ నిర్వహిస్తున్నారన్నారు. క్రై స్తవ బోధనల కోసం వివిధ ప్రాంతాలనుంచి బాల, బాలికలు ఇక్కడ చేరి విద్యనభ్యసిస్తున్నారు.

వారిపై యూనివర్శిటీ డెరైక్టర్ లాజరస్ ప్రసన్నబాబు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చారుు. అవన్నీ రుజువు కావడంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రసన్న బాబును అరెస్టు చేశారు. అరుుతే యూనివర్శిటీ మాత్రం యథాతధంగా కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం సీజ్‌చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement