వేంపల్లెలో పేద్ద చేప | Big fish in Vempalle | Sakshi
Sakshi News home page

వేంపల్లెలో పేద్ద చేప

Published Mon, Mar 6 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

వేంపల్లెలో పేద్ద చేప

వేంపల్లెలో పేద్ద చేప

వేంపల్లె : వేంపల్లెలో ఆదివారం సాయంత్రం పేద్ద చేప దర్శనమిచ్చింది. వేంపల్లెకు చెందిన మోహన్‌ అనే వ్యక్తి 5కిలోల ఉన్న చేపను విక్రయించేందుకు వీధులలో తిరిగాడు. దాదాపు 5కేజీల దాకా ఈ చేప ఉంటుంది. చెన్నూరు పెన్నానదిలో దీనిని పట్టుకున్నామని.. దీనికి వాలాగ రకానికి చెందిన చేప అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement