కూల్‌ డ్రింక్‌లో 'బ్లేడ్‌' | blade in cool drink | Sakshi
Sakshi News home page

కూల్‌ డ్రింక్‌లో 'బ్లేడ్‌'

Published Sun, Nov 6 2016 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

కూల్‌ డ్రింక్‌లో 'బ్లేడ్‌' - Sakshi

కూల్‌ డ్రింక్‌లో 'బ్లేడ్‌'

సోమందేపల్లి : కూల్‌ డ్రింక్‌ బాటిల్లో (స్లైస్‌) బ్లేడు ప్రత్యక్షమయిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కలో ఉన్న ఓ డాబా చోటు చేసుకుంది. నాగినాయనిచెరువుకు చెందిన విజయ్‌నాయక్‌తో పాటు మరికొందరు హోటల్‌లో శీతల పానీయం(కూల్‌డ్రింక్స్‌) కొనుగోలు చేశారు. వాటిని తాగిన తర్వాత కింది భాగంలో బ్లేడ్‌ను గమనించి వారు భయాందోళనకు గురయ్యారు.

దీంతో వారు హోటల్‌ నిర్వాహకులతో గొడవకు దిగారు. కస్టమర్లకు ఈ విధంగా వస్తువులు విక్రయిస్తున్నారా అంటూ నిలదీశారు. కూల్‌డ్రింక్‌ ఏజెన్సీపై కేసు నమోదు చేయిస్తామని వారు హెచ్చరించి వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement