‘సాక్షి’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక | bride and groom's wedding in Hyderabad introductory stage Yadava | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక

Published Thu, Sep 8 2016 12:53 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

bride and groom's wedding in Hyderabad introductory stage Yadava

హైదరాబాద్‌: యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్, రైతు బజార్‌ పక్కన, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. యాదవ సామాజిక వర్గంలో వివాహ సంబంధాలు చూసుకోవడం సులభతరం చేయడానికి ఈ పరిచయ వేదిక మీకు ఎంతో ఉపయోగకరం. తమ పిల్లల వివాహ సంబంధాల కోసం ఈ వేదికలో పాల్గొనాలనుకునే తల్లిదండ్రులు సెప్టెంబర్‌ 24వ తేదీలోపు సాక్షి కార్యాలయంలో వధూవరుల వివరాలు, ఫొటోతోపాటు రూ. 1800/–లు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో సెప్టెంబర్‌ 17, 2016 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి 10% డిస్కౌంట్‌ వర్తిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి వధూవరుల ఫొటో, వివరాలతో ఉన్న పుస్తకం అందిస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్‌ నంబర్లు: హెడ్‌ ఆఫీస్‌ హైదరాబాద్‌: 9010203717, మహబూబ్‌నగర్‌: 9951602829, రంగారెడ్డి: 9912220386, మెదక్‌: 9010311161, నిజామాబాద్‌: 9951602935, ఆదిలాబాద్‌: 9951602888, కరీంనగర్‌: 9951602933, వరంగల్‌: 9951602872, నల్గొండ: 9505508382, ఖమ్మం: 9912220596.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement