బీఎస్‌ఎన్‌ఎల్‌ బిల్‌ కలెక్షన్‌, ఏటీఎం వచ్చేశాయి | bsnl bill collection and atm is started | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ బిల్‌ కలెక్షన్‌, ఏటీఎం వచ్చేశాయి

Oct 10 2016 10:02 PM | Updated on Sep 4 2018 5:24 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ బిల్‌ కలెక్షన్‌, ఏటీఎం వచ్చేశాయి - Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్‌ బిల్‌ కలెక్షన్‌, ఏటీఎం వచ్చేశాయి

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆటోమెటిక్‌ బిల్‌ కలెక్షన్‌ కమ్‌ ఏటీఎంను ప్రవేశపెట్టింది

సాక్షి, సిటీబ్యూరో: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆటోమెటిక్‌ బిల్‌ కలెక్షన్‌ కమ్‌ ఏటీఎంను ప్రవేశపెట్టింది. సోమవారం సైఫాబాద్‌లోని టెలిఫోన్‌ భవన్‌లో హైదరాబాద్‌ టెలికాం జిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ కె.రాంచంద్‌ దీనిని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఏటీఎం 24 గంటలు పనిచేస్తుందని, వినియోగదారులు నెలసరి బిల్లుల చెల్లింపులకు దీనిని వినియోగించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో టెలికం జనరల్‌ మేనేజర్లు సీతారామరాజు, రాజహంస తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement