బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘వెల్‌కమ్‌’ ఆఫర్‌ | BSNL 'Welcome' Offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘వెల్‌కమ్‌’ ఆఫర్‌

Published Mon, May 29 2017 10:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

BSNL 'Welcome' Offer

అనంతపురం రూరల్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు సంస్థ వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 350 ఎంబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్‌ మంగళవారం నుంచి ఆగస్టు 28 వరకు వర్తిస్తుందన్నారు. అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement