వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు | case on Harassing man | Sakshi
Sakshi News home page

వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

Published Sat, Jul 23 2016 11:37 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు - Sakshi

వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

కొత్తగూడెం క్రైం:
    వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై వన్‌టౌన్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండలంలోని సర్వారం పంచాయతీ గుడితండాకు చెందిన ఓ వివాహితను అదే ప్రాంతానికి చెందిన కార్తీక్‌ కొంతకాలంగా వేధిస్తున్నాడు. శుక్రవారం భర్తతో కలిసి ఉండగా కార్తీక్‌ దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి ఆమె భర్తను నెట్టివేశాడు. ఆందోళనకు గురైన వివాహిత వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రమౌళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement