జాతీయ ఆరోగ్య మిషన్‌ సభ్యుల పర్యటన | central health members visiting | Sakshi
Sakshi News home page

జాతీయ ఆరోగ్య మిషన్‌ సభ్యుల పర్యటన

Published Sat, Aug 6 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ఆస్పత్రిని సందర్శిస్తున్న సభ్యులు

ఆస్పత్రిని సందర్శిస్తున్న సభ్యులు

సదాశివపేట: పట్టణంలోని వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రిని శనివారం జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్‌ సభ్యులు గిరిశ్‌, వెంకటేశ్‌, సుశిల్‌, రాధోడ్‌లు పరిశీలించారు. ఆసుపత్రిలోని మందులు నిలువచేసే స్టోర్‌గది, ల్యాబ్‌, అపరేషన్‌ థియెటర్‌, జనరల్‌ వార్డు, ఇంజక్షన్‌ ఇచ్చే గది, మందులు ఇచ్చె గది, ఓపి గదితో పాటు ప్రసూతి వార్డు, మూత్రశాలలు, మరుగుదొడ్లను వారు క్షణ్ణంగా పరిశీలించారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బాల్‌రాజ్‌, పార్మాసిస్ట్‌ భీంరావ్‌పాటిల్‌, వైద్యులు వైద్య సిబ్బంది అందరు అందుబాటులో ఉండడంతో సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement