రోడ్డుపై ఊసరవెల్లి | Chameleon on the road | Sakshi
Sakshi News home page

రోడ్డుపై ఊసరవెల్లి

Published Mon, Aug 29 2016 10:04 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

రోడ్డుపై ఊసరవెల్లి - Sakshi

రోడ్డుపై ఊసరవెల్లి

ప్రమాదకరమైన ఊసరవెల్లి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కప్పలబండ వద్ద ప్రధాన రోడ్డుపై ఊసరవెల్లి కనిపించింది. దాన్ని చంపడానికి కొందరు ప్రయత్నించగా పలు రంగులు మారుస్తూ పొదల్లోకి వెళ్లిపోయింది.     

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement