కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష | Chandrababu review meeting with district collectors | Sakshi
Sakshi News home page

కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష

Published Fri, Sep 18 2015 11:01 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

Chandrababu review meeting with district collectors

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలో గేట్ వే హోటల్ లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి 13 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. వారితోపాటు వివిధ శాఖల ప్రధాన కార్యదర్శలు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచీ, ఆర్థిక ప్రగతిపై చంద్రబాబు ఈ సదస్సులో కలెక్టర్లతో  చర్చిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement