వైభవంగా అలంపూర్‌ ఉర్సు | cheerful fest(ursu) in alampur | Sakshi
Sakshi News home page

వైభవంగా అలంపూర్‌ ఉర్సు

Published Sat, Aug 27 2016 12:21 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

cheerful fest(ursu) in alampur

అలంపూర్‌/అలంపూర్‌రూరల్‌: షా–అలీ–పహిల్వాన్‌ ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉర్సు రెండవ రోజు సర్‌ ముభార్‌ దర్గాలో శుక్రవారం చిన్న కిస్తి పోటీలు జరిగాయి. మొక్కులు తీర్చుకోనే వారు కిస్తిల్లో పలావ్, మిఠాయిలను వేయగా అక్కడే ఉన్న పహిల్వాన్‌లు వాటిని వీక్షకులపై విసిరారు. సరదగా సాగిన ఈ కిస్తి పోటీలను వీక్షించడానికి చట్టు పక్కల గ్రామాలు, సూదూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ఉర్సు సందర్భంగా ప్రధాన వీధుల్లో దుకాణాలు, రంగల రట్నాలు వెలిశాయి. ఉర్సు మూడవ రోజు ధడ్‌ ముభారక్‌ దర్గాలో పెద్ద కిస్తి పోటీలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement